Connect with us

Movie News

విజయశాంతి చేత తిట్లు తిన్నాడు, కానీ ఈరోజు, తిరుగులేని స్టార్ గా ఎదిగి ఇండస్ట్రీ నే శాసిస్తున్నాడు, అతనెవరో తెలుసా …!

Published

on

సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా మారింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా కలిపి, ఒకే సారి లక్షలాది ప్రేక్షకుల చూపించగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యపడుతుంది. సినిమాలో ఎన్నో అంశాలు కలిసి ఉంటాయి. కళ, నటన, పర్వవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా అవుతుంది. కొంత నిజం, కొంత ఊహ, కొంత మాయాజాలం అన్నీ కలిపితేనే సినిమా.

ఆయన ఒక తమిళియన్. అయన న్యూడిల్లీలో జన్మించారు. చిన్నపటి నుండి క్రికెట్, ఫుడ్ బాల్, నాటకాలు వంటి వాటిల్లో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఆ తర్వాత తన వ్యక్తిగత ఆసక్తి సినీరంగ ప్రవేశం చేసి తమిల్ లో సుప్రీం హీరో అయ్యారు. తెలుగులోనూ తిరుగులేని హీరోగా కొద్దికాలం తన సత్తా ఏంటో చూపారు. తరవాత ఆయన తమిళ శాసన సభకు ప్రాతినిథ్యం కూడా వహించారు. ఆయనే సీనియర్ మాస్ హీరోగా పేరు పొందిన హీరో శరత్ కుమార్. ఈయన హీరోయిన్ రాధిక భర్త కూడా.

ఈయన మొదట దినకరన్ పత్రికలో పేపర్ బాయ్ గా పనిచేసారు. తరవాత అందులోనే జర్నలిస్ట్ గా పనిచేసారు. ఈయన 1984 ఛాయా అనే ఆమెను వివాహం చేసుకున్నారు. తరవాత ఆయనకు నగ్మాతో ఉన్న రిలేషన్ వలన, శరత్ కుమార్ భార్యకు విడాకులు ఇచ్చారు. తరవాత ఆయన నగ్మాతో కూడా బ్రేకప్ అయ్యారు. తరవాత రాధికను పెళ్లి చేసుకున్నారు.ఆయన మొదట ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు, తెలుగు మూవీలో చాన్స్ వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ విజయశాంతి. ఆ సినిమాలో ఒక చిన్న పాత్ర చేసారు శరత్ కుమార్.

అయితే ఆయన విజయశాంతి తో ఒక డైలాగ్ చెప్పడానికి చాలా టేక్ లు తీసుకున్నారు అంట. దాంతో విజయశాంతి ఎవరినిబడితే వాళ్ళను పెడతారు, వాళ్ళు సరిగ్గా చేయరు. నాకు ఫ్లైట్ టైమ్ అయిపోతుంది అని తిట్టారట. చాలా కాలం తరవాత విజయశాంతి హీరోయిన్ గా చేస్తున్న సినిమాలో ఆయన విలన్ గా నటిస్తే, విజయశాంతి కి అప్పటి ఆ సీన్ గుర్తుకురాలేదట. అప్పుడు శరత్ కుమార్ గుర్తు చేస్తే విజయశాంతి నవ్వుతూ సారీ అని చెప్పిందంట. లేదు లేదు నేను మీకు గుర్తు చేస్తున్నాను అంతే. అని అన్నారట శరత్ కుమార్.

Movie News

hi

Published

on

hi

Continue Reading

Movie News

ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ నిశ్చితార్థం

Published

on

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లడం ఆ తరువాత ఎంగేజ్‌మెంట్ దగ్గరే ఆగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు. ఆ తరువాత అఖిల్ తన దృష్టిని మూవీస్ పై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం ఆదివారం నాడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

అనిందిత్ రెడ్డి ఎవరంటే..? అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని పెళ్లిచేసుకోనున్నాడన్నమాట.

దేశ వ్యాప్తంగా పేరొందిన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడే అనిందిత్ రెడ్డి. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

 

Continue Reading

Movie News

రానాకు మరో బాహుబలి.. భారత్‌లో భారీ స్థాయిలో

Published

on

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. కనీవిని ఎరగని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘బ్లాక్ పాంథర్‌‌’ను దాటేసింది . మన దేశంలోనూ ఈ మూవీ 2000కు పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ మూవీ.. భారత్‌లో ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీగా నిలవనుంది.

ఈ హాలీవుడ్‌ మూవీలో సూపర్‌ హీరోలందరూ యాక్ట్ చేసారు. థానోస్ అనే సూపర్ విలన్ బారి నుంచి డజను మందికిపైగా హీరోలు కలిసి భూమిని కాపాడటమే ఈ మూవీ కథ. విలన్ థావోస్ క్యారక్టర్ కు తెలుగులో రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. భారత మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాగా.. ఈ ఏడాది అంతకు ఒక్క రోజు ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది.

హాలీవుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో హైప్ వచ్చిన రెండో మూవీగా అవేంజర్స్ నిలిచింది. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ మూవీకి మాత్రమే అవేంజర్స్ కంటే ఎక్కువగా హైప్ వచ్చింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీల్లో ఇన్ఫినిటీ వార్‌ విడుదలవుతోంది.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీను తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ అమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్లు రాబట్టొచ్చని అంచనా. ఆంటోనీ రూస్సో, జో రూస్సో ఈ మూవీకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జెర్మీ రెన్నెర్, శామ్యూల్ జాక్సన్, విన్ డీజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continue Reading

Latest News

Trending

%d bloggers like this: