Connect with us

Movie News

హలో సినిమాలోని హీరోయిన్ ప్రియదర్శన్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

Published

on

తెలుగు సినిమాలో హిరోయిన్ చాన్స్ రావాలంటే ఉరికేనే రాదు, చాలా కష్టాలు పడాలి అలాంటిది అఖిల్ హిరో వచ్చిన హలో సినిమాలో కోసం చాన్స్ కోసం వెళ్ళిన ప్రియదర్శిని, ఎలా వచ్చిందంటే …అఖిల్ ను ఎలాగయినా నిలబెట్టాలని డిసైడ్ అయిన నాగ్.. అన్న‌పూర్ణ స్టూడియో బ్యాన‌ర్ పైనే స్వ‌యంగా నిర్మించారు. హ‌లో మూవీకి ఎంత ఖర్చయినా ఫర్వాలేదని ఆయనే నిర్మాత‌గా వ్య‌వ‌హారించారు. ఈ సినిమా క‌థ పాత‌దైనప్ప‌టికీ అఖిల్ న‌ట‌న‌, యాక్ష‌న్ సీన్స్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా లాభాల‌బాట పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ మూవీతో ఎలాగైనా విజ‌యాన్ని అందుకోవాల‌ని అఖిల్ పడిన శ్ర‌మ‌కు మంచి ఫలితం వచ్చింది.

ఆయ‌న మళయాలి దర్శకుడు. అంతేకాకుండా బాలివుడ్ లో కూడా సినిమాలు తీశారు.. ఇక త‌ల్లి లిజి గ‌తంలో పెద్ద హీరోయిన్. ఇక లిజి ఆత్మబందువు, 20వ శతాబ్దం సినిమా ద్వారా మనకు పరిచయమే.. ఇప్పుడు నితిన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు, ఇక సినిమాల్లోకి రావడానికి ముందు సింగపూర్, న్యూయార్క్ సిటిల్లో చదువుకుంది కళ్యాణి.. ఈమెకు ఒక సోదరుడున్నాడు.. అత‌ని పేరు సిద్దార్ద్ ప్రియదర్శన్. అయితే హీరోయిన్ కావడం కన్నా ముందు కళ్యాణి సినిమాల్లో ఆర్ట్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. సాబు సిరిల్ దగ్గర అసిస్టెంట్ గా క్రిష్ సినిమాకు ఆమె పనిచేసింది.

ఇక విక్రమ్, నయన్ నటించిన ఇరుమగన్ సినిమాకు కూడా వర్క్ చేసింది. ఒకప్పుడు చాలా లావుగా ఉండే కళ్యాణి సినిమాల్లో హీరోయిన్ అవ్వడం కోసం పాతిక కిలోలు తగ్గింది. నజ్రియా అంటే కళ్యాణికి బాగా ఇష్టం.. హిందీలో ఆలియా, దీపికా అంటే ఇష్టమట. మళయాళీ నటుడు మోహన్ లాల్ నటన అంటే పిచ్చట కళ్యాణికి.. నజీరుద్దిన్ షా, మోహన్ లాల్ సినిమాలు ఆమె మిస్ అవ్వకుండా చూస్తుంది. తన తల్లి లిజితో కలిసి నటించే అవకాశం వస్తే తప్పక చేస్తా అంటున్న కళ్యాణి .. తన తల్లితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందంట.

Latest News

Trending

%d bloggers like this: