Connect with us

Political News

ఈ దారుణాన్ని చూడండి జైల్లో ఖైధిలకన్నా హీనంగా కొడుతున్నహాస్టల్ వార్డెన్‌

Published

on

వసతిగృహంలో కొట్లాడుకుంటున్న విద్యార్థులను వార్డెన్‌ తలకిందులుగా నిల్చోబెట్టి దండించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతిగృహంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులను తలకిందులుగా నిల్చోబెట్టి వార్డెన్‌ దుర్గయ్య వారిని దండిస్తుండగా ఫోన్‌లో తీసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈవిషయంపై విద్యార్థులను ప్రశ్నిస్తే తలకిందులుగా నిలబెట్టి తర్వాత స్నేహంగా ఉండాలని చెప్పి పంపించారని చెప్పారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: