Connect with us

Movie News

పూనమ్ కౌర్ సూసైడ్ అటెంప్ట్ వెనుక అసలు నిజం ఇదే

Published

on

జల్సా సినిమా మొదలు పెడుతున్న రోజులలో కమిలిని ముఖర్జీ పాత్రకి ఫస్ట్ పూనమ్ కౌర్ ని తీసుకోవడం జరిగింది. అపుడే ఫేమ్ లోకి వస్తున్న పూనమ్ కు అది నిజంగా చాలా పెద్ద ఆఫర్ ఆ టైమ్ లో డేట్స్ విషయంలో క్లారిటీ లేకపోయినా ,తన వద్దకు వచ్చిన మిగతా సినిమా అవకాశాలు అన్నీ వదులుకుంది. సినిమా కోసం జరిగిన పూజ లలో తను ఉండటానికి అదే కారణం …

ఆ తర్వాత త్రివిక్రం గారు సినిమా లోనుంచి ఆమె ను మార్చి కమిలిని ముఖర్జీ ని తీసుకున్నారు. ఇది సినిమాల్లో సర్వ సాధారణ విషయమే అయినా తన కెరీర్ గ్రాఫ్ పడిపోవటానికి త్రివిక్రం గారే అని తన ఉద్దేశ్యం కావున అప్పటి నుండి త్రివిక్రమ్ గారు అంటే పూనమ్ కు కోపం .. అయితే ఒక్కసారిగా తన కెరీర్ పడిపోవడంతో తను బాధ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది.

ఈ విషయం ఎలాగో తెలుసుకున్న పవన్ కల్యాణ్ డైరెక్ట్ గా తన దగ్గరకు వెల్లి స్పందించారు. తనకు ఈ స్థితి రావడానికి ఎంతో కొంత తను కూడా కారణమే అని , తన హాస్పిటల్ బిల్ పవన్ కళ్యాణ్ గారే కట్టి ,వాళ్ళ అమ్మ గారికి ఆమె కూతురుని ( పూనమ్ ) కచ్చితంగా లైఫ్లో మంచి స్థాయి లో ఉండటానికి తన వంతు సాయం చేస్తాను అని మాట ఇచ్చాడు .

ఆ ఆలోచన లొనే రాష్ట చేనేత బ్రాండ్ అంబాసిడర్ అవసరం అయినపుడు తనే రికమండ్ చేశాడు ఇందులో కత్తి అడిగిన అన్నీ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. దీనిపై పూనమ్ కౌర్ స్పందించ వచ్చు , కానీ రేపు ఇంకొకడు వచ్చి కాజల్ మీద సమంత మీద ఇలాంటి ప్రశ్నలే వేసి సమాధానం చెప్పాలి అంటాడు. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడు సమాధానం చెప్పమంటాడు , చెప్పాలా ? అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పూనమ్ ఆత్మహత్యాయత్నం వివాదంలో పవన్ కు ఎలాంటి సంబంధం లేదని చెపుతున్నారు.

కావాలనే కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి భంగం కలిగేలా ఇలాంటివి ప్రచారంలో పెడుతున్నాడంటూ నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఇదంతా కేవలం ఫ్యాన్స్ చెపుతున్న వివరాలు మాత్రమే.. మరోవైపు ఇదంతా ఓ సినిమా కథలా ఉందని.. ఆత్మహత్యాయత్నం వెనుక వేరే కారణాలున్నాయని కొందరు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. దీనిపై పూనమ్ కౌర్ ఎలా స్పందిస్తారన్నది వెయిట్ చేసి చూడాలి మరి.

Latest News

Trending

%d bloggers like this: