Connect with us

Political News

యాంకర్ ప్రదీప్ ట్వీట్ తో ఆ అమ్మాయిల‌కి మోక్షం

Published

on

ఇటీవల డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లోకెక్కిన యాంకర్ ప్రదీప్. తన మంచి మనసు చాటుకున్నాడు. స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్‌కు ఒక అభ్యర్థన పెట్టాడు. ప్రదీప్ ట్వీట్‌కు చలించిన కేటీఆర్. తమ అధికారులు ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారంటూ హామీ ఇచ్చారు. ఇటీవల చర్లపల్లి ప్రాంతంలోని ఓ స్కూల్‌లో దయనీయ పరిస్థితుల గురించి ప్రదీప్ తన ట్విట్టర్‌ అకౌంట్లో ఫోటోలు పెట్టాడు.

మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ. ప్రదీప్ ఆ పాఠశాల పరిస్థితిని గురించి చెప్పాడు. పాఠ‌శాల‌లో బాత్రూమ్ లేక బాలికలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం మంచి నీటి సదుపాయం కూడా లేదని తెలిపాడు. వారి కోసం ఏదోటి చేయాలంటూ మంత్రిని కోరాడు.

ప్రదీప్ వినతిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. ఆ అంశంపై తగు చర్యలు తీసుకోవాలంటూ మేడ్చల్ కలెక్టర్‌ను ట్యాగ్ చేస్తూ బదులిచ్చారు. దీనికి హర్షం వ్యక్తం చేసిన ప్రదీప్ కేటీఆర్‌కు థాంక్స్ చెప్పాడు.

Latest News

Trending

%d bloggers like this: