Connect with us

Technology

ఈ పిల్లోడు తల్లి గర్భంలోనుంచి బయటకి వస్తు ఏం తిసుకోచ్చాడో తెలుసా..!

Published

on

భూమిపైకి వస్తూనే అద్భుతం చేశాడు..
ఈ బుడ్డోడు. వీడు చేసిన పని ఇప్పుడు ఔరా ఔరా అనిపిస్తోంది పై ఫోటోను క్లియర్ గా  చూస్తే మీకు బాలుడు చేతిలో ఓ వస్తువు కనిపిస్తోంది. అవును.. అయితే ఇందులో వింతేముందని తీసి పారేయకండి. ఇక్కడే మీరు ఓ విషయం తెలుసుకోవాలి. బుడ్డోడు చేతిలో పట్టుకుంది మాములు వస్తువు కాదు మరి అతడు పట్టుకున్న వస్తువుతో భూమిపై వస్తూనే వండర్ కిడ్ గా మారిపోయాడు. వీడు మాములోడు కాదు. ఇంతకీ అతడు చేతపట్టింది ఏంటి అనేగా మీ అనుమానం.అది గర్భనిరోధక వస్తువు.
గర్భం రాకుండా ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత అది కాస్తా ఫెయిల్ అవ్వడంతో గర్భం వచ్చింది. ఈ కిట్ మాత్రం తల్లి గర్భసంచిలో అలాగే ఉండిపోయింది. డెలివరీ సమయంలో ఈ బుడ్డోడు ఆ వస్తువును చేతిలో పట్టుకుని బయటకు వచ్చాడు. వస్తూ వస్తూనే అమ్మకు ఏదో గిఫ్ట్ తెచ్చినట్లు గట్టిగా చేత పట్టుకుని వచ్చాడు.అయితే ఇలా జరగటం చాలారారే అంటున్నారు ఆమెకు డెలివరీ చేసిన ఆస్పత్రి వైద్యులు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన లూసి హెలీన్ అనే మహిళకు ఈ వండర్ కిడ్ జన్మించాడు.
డెలివరీ సమయంలో హెలీన్ పక్కనే ఉన్న ఆమె స్నేహితురాలు దీన్ని గమనించి ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టింది. అంతే కొన్ని క్షణాల్లోనే ఈ ఫోటో వైరల్‌గా అయ్యింది. ప్రస్తుతం ఈ బుడ్డోడి ఫోటో ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది. ఫోటోపై సోషల్ మీడియాలో అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బుడ్డోడు మాములోడు కాదని.. వస్తూనే మమ్మీకి గిఫ్ట్ తెచ్చిన వండర్ కిడ్ అని కామెంట్లు వస్తున్నాయి.

Latest News

Trending

%d bloggers like this: