Connect with us

Health

టీ తాగే ముందు వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా

Published

on

టీ,కాఫీ తాగకపోతే కొంతమంది ఉండలేరు.అవి ఆరోగ్యానికి ప్రమాదకరం అని కొందరు నిపుణులు అంటున్నారు.కొన్ని అద్యయ్యనాలు ఏమో టీ తాగడం చాలా మంచిది అని చెబుతున్నారు.అందుకే ఇది నమ్మాలో అర్థం కాక అలవాటు ఉన్నవారు అవ్వే కొనసాగిస్తున్నారు.

టీ,కాఫీలో ఉండే కాఫ్ఫిన్ మన శరీరానికి ఉత్తేజని ఇస్తుంది.నిరసoగా ఉన్నవారు టీ తాగగానే ఉషారుగా అవుతారు. ఇలా చాలా మందికి టీ,కాఫీ తాగే ముందు మంచినీరు తాగే అలవాటు ఉండే ఉంటుంది.అలా ఎందుకు తాగుతారో తెలుసా.

కాఫీ,టీ లో ఆసిడ్స్ లు ఉంటాయి.ఆ మాటకొస్తే చాల పదార్థాలలో అసిడిక్ లెవెల్స్ ఉంటాయి.దిన్ని PH అనే కొలతలో కొలుస్తారు అయితే ఇది కాఫీ లో h5 గా టీ లో h6 గా ఉంటాయి.అందుకే ఇవి తాగేటప్పుడు మంచినీళ్ళు తాగాలి తాగితే ఇది మన గొంతు పైన ఎక్కువ ప్రభావం చుపియాదు.అయితే చాలా మంది టీ తాగే ముందు మంచినీళ్ళు తాగుతారు ఎందుకంటే టీ వేడిగా ఉంటుంది కాబట్టి నోరు కాలకుండా తాగుతారు. మంచినీళ్ళు అందుకోసం తాగారు అని ఆసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవడం తాగుతారు అని శాస్త్రవేతలు చెబుతున్నారు.

Latest News

Trending

%d bloggers like this: