Connect with us

Technology

సివిల్ సర్వీసెస్-2018 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల

Published

on

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని వివిధ ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ‘సివిల్ సర్వీసెస్-2018’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 24 విభాగాల్లో ఎంప్టీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా. ఏటా లక్షల సంఖ్యలో పోటీ పడుతుంటారు. ఈ ఏడాదికి గాను మొత్తం 782 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో 32 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు :
* పోస్టుల సంఖ్య: 782

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షల సమయానికి మాత్రం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: