Connect with us

Health

కోడితో కొత్త రోగం, అతి ప్రమాదకరమైన జబ్బులు వస్తున్నాయి

Published

on

నాన్ వెజ్ ప్రియులకు దుర్వార్త. కోడితో మరో ప్రాణాంతక వ్యాధులు అతి ప్రమాదకరమైన రోగాలు వస్తున్నాయి అంట. ఇప్పటికే ఈ వ్యాధి చైనాను వణికిస్తోంది. ఇది కూడా బర్డ్‌ఫ్లూ రకానికి చెందినదే. అయితే, వైరస్‌లో మార్పు వచ్చింది. ఈ వ్యాధి సోకి ఇప్పటికే చైనాలో 68 ఏళ్ల మహిళ మరణించింది. ఇండియాలో ఇప్పటివరకు H1N1 బర్డ్‌ఫ్లూ ఎంతమందిని పొట్టన పెట్టుకుందో తెలిసిందే. దీని నియంత్రణకు ఇప్పుడు వ్యాక్సిన్లు కూడా వచ్చాయి.

అయితే, చైనాలో ప్రభాలుతున్న H7N4 బర్డ్‌ఫ్లూ చాపకింద నీరులా ప్రభలుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అక్కడి కోళ్లు, పక్షి జాతులకు ఈ వ్యాధి సోకి ఉండవచ్చని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో తినొద్దని ఆదేశించింది. ప్రపంచంలో మొదటి బర్డ్‌ఫ్లూ వ్యాధి 1997లో ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్‌లో మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఇండియాకు H7N4 వల్ల ప్రమాదం లేకున్నా. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్ చికెన్ తినే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి.

Latest News

Trending

%d bloggers like this: