Connect with us

Health

ఈ నేచురల్ జ్యూస్ ని రాత్రి పడుకునే ముందు ఒక్క గ్లాస్ తాగితే చాలు మీ పొట్టలోని కొవ్వు మొత్తం తగ్గుతుంది !!

Published

on

బెల్లీఫ్యాట్ కరిగించడానికి ప్రయత్నాలు చేసి అలిసిపోయారా? అయితే కొన్నిముఖ్యమైన టిప్స్ ని ఫాలో అయితే 15 రోజుల్లోనే బెల్లీఫ్యాట్‌ని కరిగించి స్మార్ట్‌గా తయారవవొచ్చు. నేచురల్ జ్యూస్‌లు తాగడం వలన బెల్లీఫ్యాట్ తగ్గించుకొని.. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం మరి.. ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి ముందుగా నేచురల్ జ్యూస్ తాగితే 15 రోజుల్లోనే పొట్టని క్రమ క్రమంగా తగ్గిపోతుంది. డయాబెటీస్, కొలెస్ట్రాల్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ కనిపిస్తుంది.

అలాంటివాళ్లు ఈ జ్యూస్ తాగితే ఫ్యాట్‌తో పాటు డిసీజెస్ కూడా తగ్గిపోతాయి. చాలా అసౌకర్యంగా ఉన్న మీ పొట్ట పూర్తిగా తగ్గిపోతుంది. పొట్టలో స్టోర్ అయిన కొవ్వును తగ్గించుకోవడానికి తీవ్రమైన కసరత్తులు చేసేవారు ఇది కలిపి ట్రయ్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని వైద్యులు చెబుతున్నారు. పొట్టలో కొవ్వును ఈజీగా కరిగించే తేలికైన జ్యూస్ ఇది.. 15 రోజులు క్రమం తప్పకుండా రాత్రి పడుకోబోయే ముందు దీనిని తాగితే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు .

కావాల్సిన పదార్థాలు:

* ఒక నిమ్మ చెక్క
* 1/3 (మూడోవంతు) గ్లాస్ వాటర్
* ఒక టీ స్పూన్ తరిగిన అల్లం
* ఒక కీరాదోసకాయ
* కొత్తిమీర కట్ట

వీటన్నిటిని కలిపి మిక్సీలో వేసి భాగా కలిసే వరకు గ్రైండ్ చేయాలి.

Click to comment

Leave a Reply

Your email address will not be published.

Latest News

Trending

%d bloggers like this: